★మహిళా దినోత్సవం సందర్భంగా “ఆడబిడ్డకు” ప్రత్యేక గుర్తింపు
భద్రాచలంలో స్మశానవాటిక పరిధిలో గత కొన్నేళ్లుగా మృత్యువాతపడిన అనాధ శవాలకు కాటికాపరిగా విధులు నిర్వహిస్తూ…సమాజంలో ఉక్కుమహిళగా సామాజికభాధ్యతతో కూడిన ఈ వృత్తినే తన జీవనగమనంగా భావిస్తూ, ఎంతో మంది అనాధలు, అభాగ్యుల శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ సమాజనికే ఓ మేలుకొలుపులా నారీమణి సాహసాలను ప్రతిబింభించేలా కాటికాపరి వృత్తి నిర్వహిస్తున్న *”ధీరవణిత ముత్యాల అరుణ”* అనే ఆడబిడ్డను నేటి మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ధైర్యాన్ని, అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఆత్మీయంగా సన్మానించిన *”భద్రాచలం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు “శ్రీ ఎడారి ప్రదీప్ కుమార్” మరియు టౌన్ వైస్ ప్రెసిడెంట్ మణి…!*
Post Views: 20