+91 95819 05907

సీఎం రేవంత్ రెడ్డి ,ప్రజా పాలన ప్రభుత్వానికి గవ్వల శ్రీకాంత్ బహిరంగ లేఖ

శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉండి ఉండాలి నోటిఫికేషన్ లె ఇవ్వకుండా తొందరగా భర్తీ చేయాలని అసలు ఉద్యోగాల భర్తీ కొరకు మార్క్స్ బట్టి కాకుండ పరీక్షలు పెట్టీ వయసు లిమిట్ లేకుండ వయసు ఎక్కువగా ఉన్న వారికి 25% అదంగా మార్కులు వేసి మరియు వికలాంగులకు 25% స్పెషల్ గా మార్కులు కలిపి ఉద్యోగాలు ఇవ్వాలని ఎజి లిమిట్ పెట్టకూడదని ఒక వేళ ఏజి లిమిట్ పెడితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్క నున్న ఉసేన్ సాగర్ లో గోదారి లో నిట్టనిలువునా ముంచడం జరుగుతుందని అదేవిధంగా జాబ్ కాలెండర్ ప్రకారం అన్ని రంగాలలో ఖాళీగా ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులను గుర్తించి వెంటనే వీటితో పాటు డి ఎస్ సి నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకుంటే కాంగ్రెస్ పార్టీ పతనం కాక తప్పదని ఇప్పటికే ప్రతి పని మీద నాయకుల పేరుతో మంత్రుల పేరుతో లోకల్ లీడర్ లు మరియు నిన్న సెక్రటేరియట్ లోనే ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క ఛాంబర్ లోనే దాడులు చేయడానికి కాంట్రాక్టర్లు ఉద్యోగులు ఎగబడ్డారు సెక్రటేరియట్ యే లంచాల కమీషన్ ల దందా గా మారిందని అక్కడ చూస్తే కనబడుతుందని రోజు చూస్తే వందల వేలాది మంది దర్శనమిస్తున్నాయని రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ అన్నారు
శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి సీఎం గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు

శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ గారికి
ఆర్య !
విషయం :- శిశు సంక్షేమ శాఖలో భర్తీ చేస్తున్న ఉద్యోగాల వయస్సు పరిమితం గురించి

తెలంగాణ రాష్ట్రంలో శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్న మన ప్రభుత్వం వయసు లిమిట్ పెట్టడం వల్ల అనేకమంది అప్లయ్ చేయడానికి దూరమవుతున్నారు ఒక వేళ వయసు లిమిట్ పెడితే ప్రభుత్వం పై చాల వ్యతిరేకత వస్తుంది
అదేవిధంగా వికలాంగులకు కూడా 25% స్పెషల్ కేటగిరికింద అవకాశం కల్పించాలి
గత పది పదిహేను సంవత్సరాల నుండి ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ మహిళలు యువత అనేకమంది కోల్పోవడానికి చాలామంది ఉన్నారు కాబట్టి వయసు లిమిట్ ని తొలగించి అందరికీ అవకాశం ఉండే విధంగా నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో నేతకాని మహర్ న్యాయ సలహాదారులు పసుల రాజలింగం, నేతకని మహర్ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మసురే అర్చన, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల నరేష్ తదితరులు పాల్గొన్నారు .

అభినందనలతో ….

గవ్వల శ్రీకాంత్
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం
వంచిత్ బహుజన్ అగాడి (విభిఏ) రాష్ట్ర అధ్యక్షులు
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు
సెల్ నెంబర్ 9492744 055

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి : బీ ఆర్ ఎస్

-. -భూ సేకరణ అధికారికి వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ శ్రేణులు మణుగూరు మార్చి 13 : మున్సిపాలిటీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని

Read More »

DSFI (డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆవిర్భావ సభ ను జయప్రదం చేయండి

◆ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యుడు కుర్ర రంగా నాయక్ నాని *ప్రకాశం జిల్లా 13/03/2025 గురువారం…!* *తెలంగాణలో* జరుగుతున్న భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య *(DSFI)* ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని *తెలంగాణ రాష్ట్ర నాయకుడు

Read More »

మన దునియా ఎడిటర్ ఆత్మహత్యాయత్నం? పోలీసుల వేధింపులే కారణమా?

మీడియా స్వేచ్ఛపై పోలీసు పెత్తనం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు! మీడియా గొంతు నొక్కే వ్యవస్థతో ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో ధర్మపీఠం (Fourth Estate). కానీ తెలంగాణలో జర్నలిస్టుల పట్ల పోలీసు వ్యవస్థ

Read More »

రుణమాఫీ చేసినందుకు ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, రైతులు

నేటి గదర్ న్యూస్, మార్చి 13, ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891 ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు ప్రజా ప్రభుత్వం ముఖ్యమం ప్రజా పాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన

Read More »

గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించిన దేశినేనిపాలెం గ్రామవాసి

*శుభాకాంక్షలు తెలియజేసిన దేశనేనిపాలెం గ్రామ ప్రజలు…* 💐💐💐 గ్రూప్ -2 విజయం సాధించిన దేశీనేనిపాలెం గ్రామవాసి నేటి గదర్ న్యూస్, మార్చి 13, సగ్గుర్తి ముత్యాల రావు మధిర మండలం దేశినేనిపాలెం గ్రామానికి చెందిన

Read More »

3వ రోజుకు చేరుకున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష

నిరంతరంగా మూడోరోజు కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ఎం.ఎఫ్ నాయకులు పార్శపు ఏనూక మాదిగ నేటి గదర్ న్యూస్, మార్చి 13. మధిర కేంద్రం తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా మహాజననేత

Read More »

 Don't Miss this News !