నిజామాబాదు ( నేటి గదర్ ప్రతినిధి) నవీపేట్ మండలో ఆదివారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. మహిళా దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది .ఈ సందర్భంగా Mla సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Post Views: 27