★ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
నేటి గదర్ వెబ్ డెస్క్:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముందు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ వైరల్ గా మారింది. 2013లో చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత్ 2025లో సైతం కప్ గెలుస్తుందని ఆ పోస్టులు 2013లో ఇండియా టీం బలాలు,2025 లో ఇండియా టీం బలాలను పోలుస్తూ చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియన్ ప్లేయర్స్ రోహిత్ శర్మ ఓపెనర్ గా దిగాడని, విరాట్ కోహ్లీ రాణించారని, స్పిన్నర్స్ గెలుపులో కీలకపాత్ర పోషించారని… ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా గెలుపులో ఇండియా టీం కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు,రన్ మిషన్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్స్ రాణిస్తున్నారని 2025 ఛాంపియన్స్ ట్రోపీని భారత్ కైవసం చేసుకుంటుందని రాసుకొచ్చారు. ఆల్ ది బెస్ట్ టీం ఇండియా.
Post Views: 340