◆భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి : భూపతి
పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి బాగోగుల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి కాసాని అని *భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిభూపతి శ్రీనివాసరావుచండ్రుగొండమండలబిఆర్ ఎస్ పార్టీఉపాధ్యక్షులు.
కొత్తగూడెం నియోజకవర్గంలోని *సుజాతనగర్ లో ప్రజానాయకుడు, CPM రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య సంస్మరణ సభను* ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో* భూపతి * మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న *అయిలయ్య అమరజీవి* అని అన్నారు. తానూ నమ్మిన సిద్ధాంతం కోసం ఎల్లప్పుడూ పోరాటాలు చేసి ఆయన అమరుడు అయ్యాడని * భూపతి * అన్నారు.
ఈ కార్యక్రమంలో * భూపతి* తోపాటు * యాదవ సంఘం నాయకులు పోతురాజు వెంకట్రావు * చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు