*ముందస్తు పెళ్లిరోజు సందర్భంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేత*
తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్.
మెదక్ జిల్లా నేటి గదర్ న్యూస్ (జిల్లా ప్రతినిధి) భూపాల్ మార్చి 11.
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో జిల్లా పరిషత్ హై స్కూల్ లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు ఎగ్జామ్ ప్యాడ్స్ అందించడం జరిగింది. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ బాగా రాసి చందాయిపేట ను జిల్లాలోని మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తూ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు అందరికీ శుభాభివందనాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ వి కిషన్. అమ్మ ఆదర్శ కమిటీచైర్మన్ బుడ్డసంతోష.సీనియర్ ఉపాధ్యాయులు అజిత. విట్టల్ రెడ్డి నర్సింలు. సిద్ధ రాములు.బంగారయ్య దామోదర్. వీణ. సౌజన్య. స్వప్న. శ్రీనివాస్. రాములు. సలీం.గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.