+91 95819 05907

ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్ ఆఫీసర్ శ్రీపాద రామేశ్వరరావు సమీక్ష సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 15:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న మున్సిపాలిటీ కార్యాలయాన్ని శనివారం నాడు స్పెషల్ ఆఫీసర్ శ్రీపాద రామేశ్వరావు ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్ ఆధ్వర్యంలో మేనేజర్ ఎం.శ్రీనివాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి వార్డు అధికారులు జూనియర్ అసిస్టెంట్లు రెవెన్యూ సిబ్బందితో ఆస్తి పన్ను వసూళ్లు మరియు ఇతర పన్నులు వసూళ్లకు సంబంధించి అయన సమీక్ష సమావేశం నిర్వహించారు.రామాయంపేట మునిసిపాలిటీలో ఆస్తి పన్నుల వసూళ్ల శాతాన్ని మెరుగుపరచడానికి మున్సిపాలిటీ సిబ్బందికి సూచనలు ఇచ్చారు.పట్టణంలో మొండి బకాయిదారులు అందరికీ జప్తు నోటీసులు జారీ చేసి వసూలు చేయాలని తెలిపారు.ఈ మార్చి నెల ఆఖరి వరకు ఆస్తి పన్నులు మరియు ఇతర పన్నులు 95% వసూలు చేసే దిశగా అధికారులు పనిచేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట మండల సీనియర్ నాయకులకు దక్కిన గౌరవం

** మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీగా చెరుకు సిద్ధిరాములు గౌడ్ నియామకం. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్

Read More »

డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం

** నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా

Read More »

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

** పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి. సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20. మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి

Read More »

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

 Don't Miss this News !