+91 95819 05907

ప్రజా పాలనలో పేదలకు సన్న బియ్యం :అంబటి వెంకటేశ్వరరావు

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిది

మండల పరిధిలోని చిన్న మండవ, పాతర్లపాడు,రేపల్లెవాడ.గ్రామంలో..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ మార్ రెడ్డి ఆదేశాల మేరకు పలు గ్రామం లో రేషన్ షాప్ వద్ద రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రజా ప్రభుత్వం అందించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని *చింతకాని మండల తహసీల్దార్ కూరపాటి అనంతరాజు ప్రారంభించారు..*

ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ…దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సన్న బియ్యాన్ని రీసైకిల్ చేయకుండా భోజనం చేయాలి పేద ప్రజలు గుండె చప్పుడు మన ప్రజా ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వం ఎంత ఖర్చైనా కూడా లెక్కచేయకుండా సన్న బియ్యం అందిస్తుందని, ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిచడమే మన ప్రభుత్వం ఉద్దేశం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో.. ఖమ్మం మార్కెట్ కమిటీమాజీ ఉపాధ్యక్షులు మడుపల్లి భాస్కర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కన్నెబోయిన గోపి, మధిర నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్లు కొప్పుల గోవిందరావు , సట్టు వెంకటేశ్వర్లు, తోటకూరి ప్రగతి, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి కూరపాటి కిషోర్ , మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కంచుమర్తి రామకృష్ణ , మండల కాంగ్రెస్ నాయకులు బందెల నాగార్జున, పాతర్లపాడు ఎంపీటీసీ బొర్రా ప్రసాద్ రావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు కిలారు మనోహర్,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వనం చిన్నప్ప, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే పాషా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాట్ల చంద్రం, మండల ఎస్సీ సెల్ కార్యదర్శి తడికమల్ల రమేష్, మండల సేవాదళ్ అధ్యక్షులు పర్చగాని సతీష్, మాజీ సర్పంచ్ కాండ్ర పిచ్చయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు బొర్రా శేషగిరి, కొత్తపల్లి బసవయ్య, పర్చగాని వెంకట్రాములు,బండి శ్రీను, ఉప సర్పంచ్ తేలికుంట్ల శ్రీనివాసరావు, సొసైటీ డైరెక్టర్ మద్దినేని పరిణిత, బొర్రా లక్ష్మీ నారాయణ ,మరీదు రామకృష్ణ, పర్చగాని లక్ష్మణ్, నరసింగుల బిక్షం,వలపర్ల రమేష్, మండల డీలర్ సంఘం అధ్యక్షుడు పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !