సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన తెలియజేయడం జరిగింది. మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని సిపిఎం పార్టీ నాయకుల్ని అరెస్టు చేసిన వారిని విద్యార్థులని అరెస్టు చేసిన వాళ్లని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు
విశ్వవిద్యాలయం
హెచ్ సీయూకే భూమిని అప్పజెప్పలని
సర్వే నెంబరు 25 లో ఉన్న 400 ఎకరాల భూమి ఇప్పుడు రాష్ట్రం ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి అప్పజెప్పలని భావించటం దారుణమని అన్నారు
హైదరాబాదు అటిమి భూమి అందులో నోరులేని జంతువులు అనేక ఉన్నాయి నామిలి జింకలు దుప్పులు కుందేళ్లు ఇతర జంతువులు
తల్లడిల్లుతున్నాయి అర్ధరాత్రి పైన జెసిబి లతో అడివిని సదనం చేస్తున్న సందర్భంగా ఎటు పోవాలా దారి డొంక లేకుండా తల్లడిల్లుతున్న మూగజీవులు కనీసం కనికరం లేని ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు వల్ల సమాజం కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంది అడవి జంతువులు కన్నీరు పెడుతూ అర్ధనాథాలు అర్పిస్తున్నాయి కానీ ప్రభుత్వం ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పాలని చూస్తున్న ప్రభుత్వం
అందుకు అక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న భూమి
400 ఎకరాల
భూమిని వదిలి పెట్టేది లేదని పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు అండగా సిపిఎం పార్టీ ఉంటుందని అన్నారు
ఇతర జంతువులు
కొండ చిలువలు నక్కలు తోడేళ్లు అనేకమైన జంతువులు ఉసురు తీసుకుంటున్న ప్రభుత్వం ప్రభుత్వాని హెచ్చరిస్తున్న విద్యార్థులు
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా బూర్గంపాడు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వెంటనే ప్రభుత్వం
ఆ భూమిని వదిలి పెట్టాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు పెరుగుతాయని అన్నారు నివసించే పక్షులకు ప్రభుత్వమే అండగా ఉండాల్సింది బై వాటిని బలి తీసుకుంటున్న ప్రభుత్వం అటిమిలో
ఒక కర్ర ఎవరైనా నరికిన ఒక జంతువుని చంపిన క్రిమినల్ కేసులు పెట్టటానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వమే దుర్మార్గమైన ఆలోచనతో అటివిని నాశనం చేస్తున్న తరుణంలో
ప్రభుత్వం పైన క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది అధికారులు కానీ దీనిపైన సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని భూములు మొత్తం అమ్మేస్తే ఉంటానికి మన రాష్ట్రంలో జానెడు చోటు కూడా లేకుండా పోతుందని ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు భయ్యా రాము, పాండవుల రామనాథం, పాపినేని సరోజన,
Sk అబిదా,
కనకం వెంకటేష్,
రాయల వెంకటేశ్వర్లు, సతీష్
