నేటి గదర్ వెబ్ డెస్క్,అంతర్జాతీయం:
దయాది దేశం పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. భారతదేశంల పాకిస్థాన్ పై యుద్ధం ప్రకటించి ముప్పేట దాడులకు పాల్పడుతుంది. దీనితో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది.కాగా ఇదే ఆదునుగా భావించి పాకిస్తాన్ దేశంలో భాగంఐన బలూచిస్థాన్! ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది.
పాక్ జెండాలను తొలగించి బలూచ్ జెండాలను ఎగురవేస్తున్న స్థానిక ప్రజలు.
తమ వనరులను పాకిస్తాన్ దోచుకుంటుందని, తమ సంపద తమకే సొంతమని గత కొన్ని రోజులుగా పాక్ కు వ్యతిరేకంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరిట ఉద్యమాలు
ఇండియా vs పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో ఇదే తమకు సరైన అవకాశమని భావిస్తున్న బలూచిస్థాన్ ఆర్మీ భావిస్తుంది. దీనితో పాటు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లు ఐనది.
Post Views: 191









