జగిత్యాలలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థిని సంజనా రెడ్డి ఆత్మహత్య
మనస్తాపంతో ఉన్నట్టు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన స్నేహితులు
హాస్టల్ నుండి ఇంటికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు
జగిత్యాల పట్టణంలో ఇంట్లో అర్ధరాత్రి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య
Post Views: 91









