+91 95819 05907

మధుసూదన్ రావు స్తూపం నిర్మాణాన్ని పరిశీలించిన సిపిఎం నేతలు.

నేటి గదర్ న్యూస్, వైరా నియోజకవర్గ ప్రతినిధి.
కొణిజర్ల వైరా ప్రాంత సిపిఎం నిర్మాణం చేసిన కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు సంక్రాంతి మధుసూదన్ రావు ఈనెల 11న సంస్మరణ సభ తో పాటు భారీ స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని లాలాపురం స్థూపం నిర్మాణం పనులను సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సిపిఎం వైరా పట్టణ కార్యదర్శి చింతనపు చలపతిరావు సిపిఎం కొణిజర్ల మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు లు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు, జిల్లాలో గొప్ప నాయకుడు గుర్తుగా స్థూపం నిర్మాణం జరుగుతుందని, ఈనెల 11న జరుగు స్తూపావిష్కరణ, సంస్మరణ సభ భారీ సంఖ్యలో ప్రజలు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు, సంస్మరణ సభలో సిపిఎం జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు, కార్యక్రమంలో సిపిఎం వైరా పట్టణ నాయకులు, సంక్రాంతి నరసయ్య, మాజీ సర్పంచ్ సంక్రాంతి చంద్రశేఖర్ రావు,,అనుములు రామారావు, సంక్రాంతి పురుషోత్తరావు, సంక్రాంతి సుబ్బయ్య,పాషా, సంక్రాంతి మధుసూదన్ రావు కుమారుడు, సంక్రాంతి రవికుమార్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,
అనంతరం సిపిఎం నేతలు ఈ మధ్యకాలంలో మృతి చెందిన సిపిఎం సభ్యుడు సంక్రాంతి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !