+91 95819 05907

ఆపరేషన్ క గా ర్ పేరుతో అమాయక గిరిజనులను చంపడం సరికాదు

★మావోయిస్టులతో చర్చలు జరపాలి :ఆదివాసి సంఘాలు

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రం కేంద్రంలో ఆదివాసి సంఘాల ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి, సత్యం, ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర పాల్గొని మాట్లాడుతూ.
ఆపరేషన్ కఘర్ ఆదివాసులకి మరణ శాసనంగా మారిందని ఆదివాసీలను అడవి నుంచి దూరం చేయాలని అడవిలో ఉన్న కనీజ సంపదలను బహుళ జాతి కంపెనీలకుదొసిపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని దానిలోనే భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీలపై మావోయిస్టులు అని ముద్ర వేసి బూటకపు ఎన్కౌంటర్లు జరిపి ఆదివాసులని చంపుతున్నారని అన్నారు. అంతమొందించడమే ఆపరేషన్ కగార్ అని పేరుతో కేంద్ర బలగాలను ఆదివాసీలపై విరుచుకుపడే విధంగా చేస్తుందని మావోయిస్టులు లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాలకు నాలుగు దపాలుగా శాంతి చర్చలకు సిద్ధమని తెలియచేసిన చేసినా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు ఒకే చెప్పకుండా ఆపరేషన్ కగర్ నిలుపుదల చేయకుండా భూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడటం సరైన పద్ధతి కాదని రాజ్యాంగబద్ధంగా చర్చలు జరిపి సతిషుగడ్ లొ జరుగుతున్న మరణ హోమాన్ని నిలుపుదల చేసి రాజ్యాంగ నిపుణులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు ఈసం కృష్ణ, తుడుం దెబ్బ మండల అధ్యక్షులు చింత వెంకట్, ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు పూణెం రమణబాబు, తాటి రమేష్, అరేం నరేష్,అరేం రామారావు, మొక్కళ్ళ ప్రసాద్, కల్తీ మల్లయ్య,గోగ్గేలా సాంబాశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !