+91 95819 05907

పగిడిద్దరాజు సమ్మక్క సారక్క ఎస్టీ ఇసుక క్వారీ కే ఆ పని బాధ్యతలు అప్పగించాలి

స్టాక్ యార్డ్ కు ఇసుకను తరలించే నిర్వహణ బాధ్యతలు
పగిడిద్దరాజు సమ్మక్క సారక్క ఎస్టీ ఇసుక క్వారీ కే ఇవ్వాలి.
మంగపేట.
నేటి గదర్ న్యూస్ మంగపేట. గోదావరి నది నుండి స్టాక్ యార్డుకు ఇసుకను తరలించే నిర్వహణ బాధ్యతలు పగిడిద్దరాజు సమ్మక్క సారక్క ఎస్టి ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం లిమిటెడ్ కు అప్పగించాలని గ పత్రికా ముఖంగా సొసైటీ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగపేట మండలం వాడగూడెం గ్రామంలో మా సొసైటీ 2010 సంవత్సరంలో 1964 చట్టం ప్రకారం రిజిస్టర్ చేసుకొని ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు పొంది ఉందన్నారు. కానీ ఇక్కడ మాత్రం శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఇసుక క్వారీలేబర్ కాంట్రాక్టు మ్యాక్ సొసైటీ కేవలం జూన్ 03వతేది 2023లో 1995 చట్టం ప్రకారం అనుబంధ సంస్థలతోమాత్రమే రిజిస్టర్ చేసుకోబడింది. ఇది ప్రైవేట్ పన్నులు చిన్నచిన్న సంస్థల కొరకు లోన్ తీసుకొనెందుకు ఉపయోగపడుతుంది. ఇసుక క్వారీలు చేయడానికి కుటుంబంలో ఒకరికి మాత్రమే సభ్యత్వం ఉంటుంది అని సొసైటీ చట్టంలో చెబుతుంది అని వారు అన్నారు. కానీ 1964 చట్టం ప్రకారం సొసైటీలో అన్ని కుటుంబాలకు సభ్యత్వం ఇచ్చి ఉన్నది. కానీ ఈ కుటుంబం నుండి కొందరిని విడదీసి 1995 చట్టంలో శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఇసుక క్వారీలేబర్ కాంట్రాక్టు మ్యాక్ సొసైటీలో ద్వంద్వ సభ్యత్వం తీసుకొన్నారు అని అన్నారు. ఈ విషయాన్ని కోర్టు నిర్దారించి మ్యాక్ సొసైటీ కి ఇచ్చినటువంటి నిర్వహణ బాధ్యతలు రద్దు చేయాలని తెలిపింది. కావున మా గ్రామంలో ఉన్న అన్ని కుటుంబాలకు న్యాయం న్యాయం జరగాలంటే అన్ని ప్రభుత్వా అనుమతులతో కూడిన పగిడిద్దరాజు సమ్మక్క సారక్క ఎస్టీ ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం లిమిటెడ్ కు గోదావరి నది నుండి స్టాక్ యార్డుకు ఇసుకను తరలించే నిర్వహణ బాధ్యతలను మాకు అప్పగించాలి అని వారు కోరారు. కావున కలెక్టర్ టి ఎస్ ఎం డి సి వారు జోక్యం చేసుకొని అన్ని అనుమతులు ఉన్న మా సొసైటీ కి నిర్వహణ బాధ్యతలు అప్పగించి మా గ్రామానికి ఉపాధి కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సమ్మక్క సారక్క ఇసుక క్వారీ సొసైటీ అధ్యక్షులు అధ్యక్షులు వాసం మల్లయ్య, ఉపాధ్యక్షులు పోలబోయిన రవరాజు, మాజీ ఉపాధ్యక్షులు వాసం బుచ్చయ్య, మడి సతీష్, రాధాకృష్ణ,వాసం జమున, కల్తీ లక్ష్మి, వాసం లక్ష్మి, వాసం రజిత, మల్లికార్జున్, నరసయ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !