బ్రేకింగ్ న్యూస్…. 💥💥💥
ఖమ్మం సిటీ పరిధిలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఎం పార్టీ……
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
అనేక ఏండ్లుగా ఖమ్మం సిటీలో జీవిస్తున్న అర్హులైన పెడలందరికి ఇంటి స్ధలాలు ఇవ్వాలి…
ఇంటి స్థలం ఉన్న వారికి షరతులు లీకిఉండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి….
అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి….
నగరంలో అంతర్గత రోడ్లు,డ్రైనేజీలు,సాగర్ కాల్వపై బ్రిడ్జీల నిర్మాణం చేపట్టాలి…..
నగరంలో ముఖ్యమైన ప్రాంతాల్లో బస్తీ దవాకాణాలు ఏర్పాటు చేయాలి….
డంపింగ్ యార్డ్,గాంధీ చౌక్ -కమాన్ బజార్ మధ్య గేట్ కు సారధినగర్ అండర్ బ్రిడ్జికి శాస్విత పరిష్కారం చేయాలి……
Post Views: 81









