నేటి గదర్ వెబ్ డెస్క్:
సరస్వతీ పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ. 30 కోట్లలో తాత్కాలిక షామియానాలు, చలువ పందిర్లు, మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే స్థలాల కోసం చేసిన ఏర్పాటు చేసిన ప్రభుత్వం.
నిన్న కురిసిన గాలివానకు నేలకి ఒరిగిపోయిన షామియానాలు, పందిర్లు. దీనితో పుష్కర ఏర్పాట్లపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజల సొమ్ము గాలి పాలు కావడంతో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం తేట తెల్లం అయిందని భక్తులు ఆరోపిస్తున్నారు.
Post Views: 171









