.
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:ఈ నెల 26 న దమ్మపేట లో నిర్వహించ తలపెట్టిన
భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర బహిరంగ సభను రోడ్ షో ను విజయవంతం చెయ్యాలని బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయంతం చేయాలి అని కోరుతూ చండ్రుగొండ మండల బిజెపి నాయకులు శుక్రవారంవాల్ పోస్టర్ ను విడుదల చేశారు. భాజపా శ్రేణులు కార్యకర్తలు యువ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ సంకల్ప సభను విజయవంతం చేయాలని వారు కోరారు .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భోగి కృష్ణయ్య, జిల్లా నాయకులు నల్లమోతు రఘుపతిరావు , జిల్లా నాయకులు మనకాల రవీందర్ రెడ్డి,బీజేవైఎం మండల అధ్యక్షుడు భూక్యరాంపండు, మండల ఉపాధ్యక్షుడు జంగా సత్యనారాయణ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పోలోజు వంశీ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 29