*ఎంపీ గా పోటీ చేసే అందుకే ఎమ్మెల్యే గా పోటీ చెయ్యలే
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవికి మల్లు రవి శుక్రవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసేందుకు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఆగిపోయానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
Post Views: 142