+91 95819 05907

ఎమ్మెల్యే మృతి ఘటన లో ట్విస్ట్:పీ ఏ పైన కేసు నమోదు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిని శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన విషయం విధితమే. ఎమ్మెల్యే నందిత కుటుంబ సభ్యులు ఆమె మృతి పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లాస్య నందిత పిఏ ఆకాష్ పై నందిత సోదరి నివేదిత పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకాష్ నిర్లక్ష్యంగా కారు నడిపి ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి కారణమయ్యారని సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా ఎమ్మెల్యే లాస్య నందిత, కుటుంబ సభ్యులు పూజల కోసం సదాశివపేట మిస్కిన్ షా బాబా దర్గాకు వెళ్లి పూజలు చేయించినట్లు సమాచారం.తిరుగు ప్రయాణం లో శుక్రవారం తెల్లవారుజామున రెండు కార్లలో తిరిగి హైదరాబాద్ కు ఎమ్మెల్యే నందిత కుటుంబ సభ్యులు చేరుకున్నారు.
పూజల కారణంగా రోజంతా ఏమీ తినకపోవడంతో ఉదయమే అల్పాహారం కోసం సంగారెడ్డి వైపు ఎమ్మెల్యే నందిత పయనం ఐనట్లు..నిద్రమత్తులో అతి వేగంగా కారు నడిపిఆకాష్ ప్రమాదానికి కారణం అయ్యాడు.ఆకాష్ కూడా
తీవ్ర గాయలు కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో ఆకాష్ చికిత్స పొందుతున్నాడు.ముందువెళ్తున్న వేరే వాహనాన్ని లాస్య కారు ఢీకొట్టినట్లుంది.. సీటు బెల్టు కూడా పెట్టుకున్నట్టే ఉంది – సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు. ఏది ఏమైనప్పటికీ అతివేగం ఒక యువ మహిళా ఎమ్మెల్యే ప్రాణాలకు కారణమైంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ ఎమ్మెల్యే లాస్య నందిని మృతి చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !