డ్రగ్స్ కేసులో మంజీర మాల్ ఓనర్ అరెస్ట్
నేటి గదర్ న్యూస్, హైదరాబాద్:హైదరాబాద్ నగరం నడిఒడ్డున డ్రగ్స్ కలకలం రేపిన విషయం విధితమే. ఆదివారం రాత్రి హైదరాబాద్ రాడిసన్ స్టార్ హోటల్ లో దాడులు నిర్వహించిన పోలీసులు శేరిలింగంపల్లి కి చెందిన బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సోమవారంమంజీరా మాల్ ఓనర్ గజ్జల వివేకానంద్ ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య మనవడి పేరు వినబడుతుంది.
Post Views: 58