నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
1️⃣ ఎన్నికల ముందు – డిసెంబర్ 9న రైతుబంధు వేస్తాం.
2️⃣ 6 జనవరి – డిసెంబర్ 9న రైతుబంధు వేసినం.
3️⃣ 25 జనవరి – ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతుబంధు వేస్తాం.
4️⃣ 21 ఫిబ్రవరి – మార్చ్ 15 వరకు రైతుబంధు వేస్తాం.
5️⃣ 26 ఫిబ్రవరి – మార్చ్ 31 వరకు రైతుబంధు వేస్తాం.
Post Views: 83