శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న డీప్యూటి సీఎం భట్టి సతీమణి మల్లు నందినివిక్రమార్క
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారిని మంగళవారం డీప్యూటి సీఎం భట్టి సతీమణి,అమ్మ ఫౌండేషన్ చైర్మన్, ఖమ్మం పార్లమెంటరీ కాంగ్రెస్ నాయకురాలు మల్లు నందినివిక్రమార్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు వేదమంత్రాలతో వేద ఆశీర్వచనం దీవించి, ప్రసాదాలు అందించారు .కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,మహిళా, యూత్, అనుబంధ సంఘాలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 63