+91 95819 05907

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

ఘనంగా మే డే వేడుకలు

నేటి గద్దర్ న్యూస్, జూలూరుపాడు: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రమజీవుల చమట చుక్కలకు సలాం చేస్తూ కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మరియు జూలూరుపాడు మండల సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి . ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి సామ్యవాద జీవన సాధనలో కదలిరండి అని కార్మికులకు స్ఫూర్తినిచ్చారు , అనంతరం ఐఎన్టియుసి (హమాలీ సంఘం యూనియన్ నాయకులు కాకటి లక్ష్మీనారాయణ పతాకావిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకురి మధుసూదన్ రావు , ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్, ఉద్యమకారుడు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల నరసింహారావు,నర్వనేని పుల్లారావు, ఎల్లంకి చిన్న నాగేశ్వరావు, పోతురాజు నాగరాజు, ఎల్లంకి పుల్లయ్య,మాచినేని సత్యం , వందనపు సత్యనారాయణ, దుద్దుకూరి నరసింహారావు, కొత్తగూడెం జిల్లా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కొదమూరు కోటేశ్వరరావు, ఓగిరాల దుర్గారావు (సీనియర్ జర్నలిస్ట్),పురస్తాపురపు శ్రీను, రామ్ శెట్టి నాగేశ్వరరావు, మోదుగు ఆదాం(పాత్రికేయులు) షేక్ సిద్దిక్ (పాత్రికేయులు), మోదుగు సుగుణ రావు, మిరియాల కిరణ్ కుమార్, ధర్మరాజుల వెంకటనారాయణ, మాలోత్ రాందాస్ నాయక్,గుంటక నరసింహారావు, ఉసికల వెంకటేశ్వర్లు, రమేషు, పురేటి తిరుపతిరావు,కల్లోజు లింగయ్య, ముత్తినేని నరసింహారావు, వేమూరి కనకయ్య, ఇల్లంగి సుందర్ రావు, మైపూ శ్రీను,గూగుల్లోతో రమేష్, పనితి వెంకటేశ్వర్లు, కల్లోజు రామస్వామి, గంపల సరవయ్య, కల్లోజు వెంకటేశ్వర్లు, పాలెపు భద్రం,బాపట్ల పూర్ణయ్య, మర్రి నరసింహారావు,మాడుగుల నాగరాజు, భూక్య అనిల్ ,గోలి సిలవరాజు, పత్తిపాటి మోహన్, జువి గోపయ్య, మంద సురేష్,మంద దేవేందర్, పోతురాజు రాములు , పోతురాజు కృష్ణ, మల్కం వీరభద్రం, కాకటి నగేష్, కొమ్మినేని నాగేశ్వరరావు, నారాపొంగు కృష్ణ, మంద నరేష్ , కాకటి లక్ష్మీనారాయణ, దేవరకొండ కిరణ్, నాగరాజు,పోతురాజు మోహన్ రావు,కాకట్టి సుదర్శనం,కాకటి పండు, పనితీ జగన్నాథం, కల్లోజి సుదర్శనం, కాకటి వెంకటేశ్వర్లు, వేమూరి కనకయ్య, అనాగంటి లక్ష్మి, కమ్మ జ్యోతి, భోగ లక్ష్మి , పెద్దలు, తదితరులు పాల్గొనడం జరిగింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !