పిడుగు పాటుకు సుమారు 250 సంవత్సరాల కాలం నాటి ముసలమ్మ తల్లి వేపచెట్టు దగ్ధం.
నేటి గద్దర్ కరకగూడెం:మండల పరిధిలోని చొప్పాల గ్రామంలో సుమారు 250 సంవత్సరాల పై నుండి జాతర జరిపే ముసలమ్మ తల్లి దేవస్థానము ఆవరణలో ఉన్న వేపచెట్టు ఆదివారం పిడుగు పాటుకి గురైంది.దానిని చుడాటని చుట్టూ పక్కల ఉన్న శ్రీరంగపూరం,విప్పలగుంపుగొడుగుబండా,గొల్లగూడెం గ్రామాలనుండి ప్రజలు వెళ్లి ఆసక్తిగా చూశారు.ఇక్కడికి వచ్చిన ప్రజలు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్ని మాపక సిబ్బంది చెరుకోని మంటలు అదుపు చేశారు. వారికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
Post Views: 140