*ప్రజల స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎడుళ్ళ బయ్యారం CI కరుణాకర్
నేటి గద్ధర్ న్యూస్, కరకగూడెం: పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లు ఎటువంటి భయం బ్రాతులకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలకు భరోసానిస్తూ సీఐ, కర్ణాకర్,స్థానిక ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంతో బట్టుపల్లి, కరకగూడెం,తాటి గూడెం, గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని, ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా తమ ఓటును వినియోగించుకోవాలని ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో, ఏడుల్ల బయ్యారం ఎస్సై వెంకటప్పయ్య, సిఆర్పిఎఫ్,టీఎస్ఎస్పి సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 120