నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:
ఈవీఎంలో కారు గుర్తు చెరిపేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.నమ్మదగిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
గద్వాల జిల్లా పైపాడులో వివాదం
గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడులోని పోలింగ్ బూత్ నంబరు 167లో ఈవీఎంలో కారు గుర్తు కనిపించకుండా మార్క ర్‌తో రుద్దడంతో వివాదం నెలకొంది.
ఈ బూత్లో మొత్తం 1,196 ఓట్లు ఉండగా 848 ఓట్లు పోలైన తర్వాత వచ్చిన ఓటరు దీనిని గమనించి అధికారులకు తెలియ జేశారు. భారాస నాయకులు, కార్యకర్తలు పోలింగ్ బూత్ వద్దకు వచ్చి సిబ్బందితో మాట్లాడి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
Post Views: 1,004