+91 95819 05907

33/ 11కెవి విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ కు గురైన బాలుడు? విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమా?

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి అశ్వాపురం మే 20:

అశ్వాపురం మండలం అమెర్థ కాలనీకి చెందిన ఇరుగు నాగారాజు చిన్న కుమారుడు 7 సంవత్సరాల బాలుడు ఇంటి డాబాపైన ఆడుకుంటున్న సమయంలో 33/ 11కెవి విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ కు గురైనాడు.బాలుడి తల్లిదండ్రులు హుటాహుటిన భద్రాచలం ప్రయివేటు హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్య పరిస్తితి నిలకడగ ఉందని వైద్యులు తెలిపారు.ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని,ఇళ్ళ పై కప్పుల అంచులను తాకుతూ ఉన్న 11 కెవి విద్యుత్ సరఫరాను మార్చాలని గతంలో కుటుంబ సభ్యులు అధికారులకు తెలియజేసిన పట్టించుకోలేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీని పై దృష్టి సారించి మా ప్రాణాలను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు.విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !