నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
మద్యం మత్తులో హిట్ అండ్ రన్ చేసిన ఐఏఎస్ అధికారి… స్థానికులు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి మద్యం మత్తులో నల్లకుంట దగ్గర వేగంగా కారు నడిపి ఒక బైకుని డీకొట్టాడు. నిలదీసిన వారిపై దురుసుగా ప్రవర్తించాడు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో మద్యం బాటిళ్లు కూడా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.. ఈ ఘటనపై మే 18న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం తెలిపారు.
Post Views: 24