— సీడాం రాజు జిల్లా ఉపాధ్యక్షులు
— ఆదివాసి సంక్షేమ సేన
నేటిగద్దర్ న్యూస్, అదిలాబాద్: అదిలాబాద్ అంటే నే అడవుల ఆదివాసుల ఉన్న జిల్లా ఇక్కడ ఉండే అమాయక జనాలను ఆసరాగా చేసి కొంత మంది గిరిజనేతరులు రాజకీయ పార్టీలని ప్రభుతావాల్ని తప్పు దోవ పట్టించేలా చేసే కార్యక్రమంలో గిరిజన ప్రాంతాలు నివాసం ఉండే ఆదివాసి గిరిజనులకు తీవ్ర అన్యాం జరగుతుంది సిడాం రాజు జిల్లా ఉపాధ్యక్షులు ఆదివాసి సంక్షేమ సేన అన్నారు మంగళవారం అదిలాబాద్ జిల్లా కేంద్రం ఆదివాసుల ప్రత్యేకంగ నిర్వహించిన సమావేశం మాట్లాడారు.ఆదివాసి గిరిజన మండల అయిన నార్నూర్,ఇంద్రవెల్లి తదితర మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఆదివాసి ప్రజలకే ఇవ్వాల్ని ఆయన కాంగ్రెస్ పార్టీ నీ డిమాండ్ చేసినారు.ఇక్కడి 1/70మరియు పెసా చట్టని పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు.ఆదివాసి ప్రాంతం పై ఇతరుల
పెత్తనం సహించేది లేదు గోండు వీరుడు కొమురం భీం పుట్టిన గిరిజన ఇలాకా ఇది.ఇప్పటి కే మా ఆదివాసి ప్రజల అభివృధికి ప్రభుత్వాలు సహకరించడం లేదని ఆరోపించారు.వెంటనే మా డిమాండ్ పరిష్కారం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ సంకరించాలి వెంటనే ఆదివాసులకు అద్యక్షులుగా నియమించాలి సూచించారు లేని రాబోయే స్థానిక ఎన్నికలో మ సత్తా చూపెడతాం అని హెచ్చరించారు కార్యక్రమ లో వారి వెంట నాయకులు అర్క బొజ్జూ సోనేరావ్ జంగు తదితరులు ఉన్నారు.