నేటి గదర్, మే 25, భద్రాద్రి కొత్తగూడెం :
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి
మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం అభయాంజనేయ స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఆయన వెంట పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Post Views: 35