+91 95819 05907

Dr. S. L.కాంతారావు కు మావోయిస్టు పార్టీ సీరియస్ వార్నింగ్

★నర్సింగ్ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య మృతి కి పూర్తి బాధ్యత Dr. S. L.కాంతారావు వహించాలి

★ మారుతి నర్సింగ్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల బలవన్ మరణాలు కొత్తేమి కాదు

★ చతిస్గడ్ కి చెందిన ఆమన్,దుమ్ముగూడెం మండలం కి చెందిన ఓ విద్యార్థిని, మహబూబాబాద్ కి చెందిన మరో విద్యార్థిని ఇలానే బలవన్మరణం చెందారు

★ ప్రత్యక్షంగా ఎంతోమంది విద్యార్థుల మరణానికి కారణం అవుతున్న ఆ నర్సింగ్ కాలేజీ

★ పేద విద్యార్థుల పేదరికాన్ని ఆసరా చేసుకుని వారి రక్తంతో వ్యాపారం చేస్తున్న కాలేజీ యాజమాన్యం

★ భద్రాచలం ఏజెన్సీలు తిరుగులేని శక్తిగా ఎదిగిన డాక్టర్ కాంతారావు అధికారులు, ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తూ వ్యాపారం చేస్తున్నాడు

★ సర్టిఫికెట్లు ఇవ్వడానికి రూ. 5 వేల నుండి 10వేల వరకు వసూళ్లు

★ కారుణ్య మృత్తోపాటు గతంలో మృతి చెందిన విద్యార్థుల మరణాల పుట్ట పై ప్రభుత్వం పూర్తి విచారణ జరిపించాలి

★ ఆ నర్సింగ్ కాలేజీ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి

★ఒక్కక్క విద్యార్ధి నుండి స్కాలర్షిప్ ఫోను అదనంగా రూ.20 వేలు మొదలుకొని రూ. 40 వేల వరకు వసుళ్ళు

★ మేనేజ్మెంట్ కోట విద్యార్థులకు రూ.40 వేల నుండి 80 వేల వరకు వసూళ్లు1

★ లేట్ ఫీజు, ఫైన్, ఆన్లైన్ క్లాసులపేరున అక్రమ వస్తువులకు పాల్పడుతున్న కళాశాల యజమాన్యం

★ నర్సింగ్ విద్యని అడ్డుపెట్టుకుని కోట్లకు పరిగెత్తాడు

★ ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి భద్రాచలంలో ఏడు అంతస్తుల బిల్డింగ్ నిర్మించాడు

★ నర్సింగ్ కాలేజీ వసూళ్లతో ఇతర ప్రాంతాలలో వ్యాపార విస్తరణ
★ పేదల రక్తం తాగుతున్న డాక్టర్ ఎస్ ఎల్ రావు కు చెందిన నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
★ కళాశాల యజమాన్యం ఇదే పద్ధతి అవలంబిస్తే పేదల ఆగ్రహానికి గురి తప్పదని హెచ్చరిక
★భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్)భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్కమిటీ (బీకే-ఏఎస్ఆర్)ఆజాద్ పేరున లేఖ విడుదల

నేటి గద్ధర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి:

భద్రాచలం పట్టణంకు చెందిన మారుతి నర్సింగ్ కళాశాల కు చెందిన యువతి పగిడిపల్లి కారుణ్య మృతి పై మావోయిస్టు పార్టీ ఘాటుగా స్పందించింది. ఆ యువతి మృతికి మారుతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్ ఎస్ కాంతారావును బాధ్యుడిని చేస్తూ… ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పత్రికా విలేకరులకు మావోయిస్టు నాయకుడు ఆజాద్ పేరున ఆదివారం లేఖను విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

★కారుణ్య మృతిపై న్యాయవిచారణ జరిపించి నిజాలను బయట పెట్టాలి.
★ భద్రాచలం ఏజెన్సీలో నర్సింగ్ విద్యపేరుతో పేదల జీవితాలతో ఆడుకుంటున్న మారుతి నర్సింగ్ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.

భద్రాచలం మారుతి నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని కారుణ్య మృతికి పూర్తి బాధ్యత డాక్టర్ ఎన్.ఎల్ కాంతారావు వహించాలని డిమాండ్ చేశారు.ఆ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న పలువురు విద్యార్థులు బలవన్మరణాల పాలైన విషయం కొత్తేమి కాదు అని ఆ కాలేజీ యాజమాన్యం వేధింపుల మూలంగా పలువురు విద్యార్థినిలు మృతి చెందారని ఆ లేఖలో పేర్కొన్నారు

★గతంలో చత్తీస్గడ్ కు చెందిన అమన్ అనే విద్యార్థి ఇలాగే తనిపోవడం అడిగింది.ఆ విద్యార్థి మరణానికి ఆనారోగ్యణమే కారణముని అబద్ధాలు చెప్పి బయట పడ్డారని ,దుమ్ముగూడెం మండలక సంబంధించి జీఎన్ఎమ్ చదువుతున్న ఒక విద్యార్థిని సెలవులకు ఇంటికి వచ్చి ఉరిపోసుకొని మృతి చెందింది అన్నారు. ఆ విద్యార్థిని మరణానికిగల కారణాలు ఇప్పటివరకు తెలియలేదన్నారు.
★మహబూబాబాద్ సంబంధించి ఒక విద్యార్థిని కాలేజ్ లో బీఎస్సీ చదువుతూ ఇంటికి వెళ్లి చెట్టు కు ఉరివేసుకొని చనిపోయింది ఇలా పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎందరో పేద విద్యార్థుల మృతికి కారణం అవుతూ వస్తుంది మారుతి నిప్సింగ్ కాలేజ్, మరణాలకు నర్సింగ్ కాలేజ్ దాని మేనేజ్మెంట్ డాక్టర్ కాంతారావు పూర్తి బాధ్యతలు వహించాలన్నారు. అదే కళాశాలపై అనేక ఆరోపణలు ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. పేద విద్యార్థుల బల హీనతలను, వారి నిరుద్యోగీత, పేదవుకాన్ని ఆసరా చేసుకొని పేదల రక్తం తాగుతూ వ్యాపారం చేస్తున్న కాలేజి యాజమాన్యంపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. భద్రాచలం ఏజెన్సీలో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ అధికారులను, ప్రభుత్వాలను మేనేజ్ నేస్తూ సర్చింగ్ విద్యపేరుతో వ్యాపారం చేస్తున్న యాజమాన్యంపై ఇప్ప ఎలాంటి కేసులు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు .

మొదటి నుంచి కాలేజీలో పిల్లలకు సరైన వసతి లేదుని, నాణ్యమైన విద్య, భోజనం అందలేదని విద్యార్థ సంఘాలతోపాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ఆరోపిస్తూ వస్తున్నాయి . సామ దాన దండోపాయాలతో ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ నర్సింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ కి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. కళాశాల యజమాన్యం అధిక ఫీజులు తీసుకోవడం మూలంగా ఆర్థిక ఇబ్బందులు వల్ల చాలామంది విద్యార్థులు చదువుని మధ్యలోనే ఆపివేస్తున్నారు. కాలేజీరో ఫీజులు కట్టించుకొని ఫీజుల రసీదులు ఇవ్వకుండా అబద్దాలు ఆడుతూ తిరిగి వేధింపులు ఆ కళాశాల యజమాన్యం పాల్పడుతుందని ఆరోపించారు .

★పూర్తయిన తర్వాత సిద్ధిఫికెట్లు ఇవ్వదానికి 20 వేల వరకు డిమాండ్ చెయ్యగా తీవ్ర మనస్థాపానికి గురై విద్యార్థులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి ప్రతి విద్యార్థికి స్కా తీసుకుంటూ ఒక్కో విద్యార్థి నుంచి రూ. 30 వేలు మొదలుకొని రూ. 40 బలవంతంగా వసూలు చేస్తున్నారు. మేనేజ్మెంట్ కోటా విద్యార్థులంటూ 40వేల నుంచి 80 వేలు వసూలు చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ సొసైటీ పారామెడికల్ సొసైటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ , స్కూల్ ఆఫ్ నర్సింగ్ మారుత ఒకేషవర్ జూనియర్ కాలేజ్, మొత్తం ఎంఎస్సీ పన్సెంగ్ పోస్ట్ బేసిక్ సర్నింగ్, బిఎ నర్సంపల్లి, డిపీహెచ్ డబ్ల్యు ఎం.ఎల్.టి. అలా విధి కోర్సులపూర్తయిన తర్వాత సిద్ధిఫికెట్లు ఇవ్వదానికి ముంచి వేల వరకు డిమాండ్ చేస్తూ సేద తీవ్ర మనస్థాపానికి చేస్తున్న ఘటనలు అనేకం ఉన్నాణం ప్రభుత్వం నుంచి ప్రతి విద్యార్థికి స్కా తీసుకుంటూ ఒక్కో విద్యార్థి నుంచి కూ 30 వేలు మొదలుకొని రూ. 40 వేలవంతంగా మాలు చేస్తున్నారు మేనేజ్మెంట్ కోటు విద్యార్థులంటూ నేల నుంచి వేలు చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ సొసైటీ పారామెడికల్ సొసైటీ కాలేజ్ ఆఫ్ వర్సింగ్ సూరుడి స్కూల్ ఆఫ్ నర్సింగ్ మారుత ఒకేషవర్ జూనియర్ కాలేజ్, లేట్ ఫీజ్ ,ఫైన్, స్పెషల్ క్లాసులు, ఆన్లైన్ క్లాస్ంటూ పేద విద్యార్థుల ఫీజులు దండుకుంటమన్నాలరు.విద్య పూర్తిఅయినా లేదా కట్టేందుకు స్థోమత లేని విద్యర్థుల సర్టిఫికెట్టు వారి దగ్గరే ఉంచుకొని డబ్బులు ఇస్తే కానీ ఇవ్వమని వేధింపులకు పాల్పడుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. డబ్బు పలుకుబడితో అన్ని వ్యవస్థలను ఆ కాలేజీ అధినేత Drఎస్ ఎల్ కాంతారావు ఏజెన్సీలో విద్యను వ్యాపారం చేశాడు. నర్సింగ్ కళాశాలలో అడ్డం పెట్టుకొని కోట్టు పడగలేత్తాడు. ఆంధ్ర ప్రాంతం నుంచి భద్రాచలం వచ్చి అనతి కాలంలోనే భద్రాతణలలో ఏడు భవనాలను సొంతంగా నిర్మించాడు. ఇక్కడ కాలేజ్ పైనచ్చే ఆదాయాన్ని ఇతర ప్రాంతాల్లో ఇన్సెప్ట్ చేస్తూ తన వ్యాపారి సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నాడు. ఇదంతా పేదవారి సామ్మే.

నర్సింగ్ విద్యార్థి కారుణ్య మృతి తో పాటు ఇదే కాలేజ్ లో విద్యను అభ్యసిస్తూ గతంలో మృతి చెందిన విద్యార్థుల
మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కాంతారావు ఆధ్వర్యంలో కొనసాగుతన్న నర్సింగ్ కాలేజ్ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు. కళాశాల యాజమాన్యం ఇదే
దోపిడి కొనసాగిస్తే పేదల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విద్యార్థులను ఒక్కచోటి సమూహంగా ఉంచడం మూలాన సరైన విద్యా ప్రమాణాలు అందడం లేదన్నారు. ఏజెన్సీలో జలగల మారిన మారుతి కాలేజీ నర్సింగ్ యాజమాన్యంపై పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !