నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్: జూన్ 5:
తెలంగాణలో బిఆర్ఎస్ బిజెపి చీకటి ఒప్పందం జరిగినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలను మిత్రపక్షాల మద్దతుతో గెలిచిన సందర్భంగా,అదే విధంగా దేశంలో నరేంద్ర మోడీ అధికారానికి సవాలు విసురుతూ ఇండియా కూటమి గణనీయమైన స్థానాలు గెలుచుకున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేసిన సిపిఐ ప్రతినిధి బృందం అభినందనలు తెలిపిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి,జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి,తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ,ఈటీ నరసింహారావు లు ఉన్నారు.
Post Views: 63