నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
ఖమ్మం పట్టణంలో గల గుట్టలబాజారులో ఉపాధ్యాయ సంఘాలు కలిసి ప్రజలకు పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహనా కల్పించారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి, ప్రకృతి సిద్ధమైన, పర్యావరణ హితమైన వస్తువులు వాడాలని ప్రజలకు తెలియజేసారు. మార్కెట్లో ఉన్న కొంతమంది ప్రజలకు జూట్ బ్యాగ్ లను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు.
Post Views: 37