నేటి గదర్ న్యూస్ : ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం – నల్గొండ – వరంగల్ ఎమ్మెల్సి ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్స్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్లు సమాచారం. తరువాత స్థానంలో బి ర్ స్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు.. తుది ఫలితాలు విలువడే వరకు అభ్యర్థులులో తీవ్ర ఉత్కంఠ త కొనసాగానుంది. అయితే తెలంగాణ సాధించిన తెరాస పార్టీ కాస్త బి ర్ స్ గా మారిన తరువాత నుంచి, అటు అసెంబ్లీ, ఇటు లోకసభ ఎన్నికలో లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మరి ఎమ్మెల్సీ పోటీలో అయినా ఆ పార్టీ ప్రభావం ఉంటుందో లేదో వేచి చూడాలి.
Post Views: 70