నేటి గదర్ న్యూస్ ,ఖమ్మం ప్రతినిధి :
మైనర్లు బైక్ నడిపితే శిక్ష తప్పనిసరి.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బైక్ రైడర్ల పై ఫోకస్ పెంచారు.ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ మైనర్లకు బైక్ ఇచ్చిన తల్లితండ్రులకు కూడా శిక్ష పడేలా చేస్తామని, అలాగే బైక్ సీజ్ చేయటం జరుగుతుంది అని తెలిపారు. ప్రతీ తల్లి తండ్రి బాధ్యతయుతంగా ప్రవర్తించి పిల్లలకు బైక్లను ఇవ్వటం ఆపాలని అన్నారు. అలాగే మేజర్ అయినా తరువాత ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ తీసుకుని వాహనం నడపాలని కోరారు.ఆక్సిండెంట్లు సగటున తగ్గేలా చూడాలని ట్రాఫిక్ అధికారులను కోరారు
Post Views: 46