నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి జూన్ 6:
లక్షా 92 వేల మొదటి ప్రాధాన్యత (రెండు రౌండ్ల) ఓట్ల లెక్కింపు తర్వాత… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల మెజార్టీతో ఆధిక్యం.
మొదటి రౌండ్లో అభ్యర్థులకు పోలైన ఓట్లు
కాంగ్రెస్ – 36,210 (తీన్మార్ మల్లన్న)
బీఆర్ఎస్ – 28,540 (రాకేష్ రెడ్డి)
బీజేపీ – 11,395 – (ప్రేమెందర్ రెడ్డి)
అశోక్ పాలకూరి (స్వతంత్ర) – 9,019
రెండో రౌండ్లో అభ్యర్థులకు పోలైన ఓట్లు
కాంగ్రెస్ – 34,575 (తీన్మార్ మల్లన్న)
బీఆర్ఎస్ – 27573 (రాకేష్ రెడ్డి)
బీజేపీ – 12,841 (ప్రేమెందర్ రెడ్డి)
అశోక్ పాలకూరి (స్వతంత్ర) – 11,018
మొత్తం
కాంగ్రెస్ – 70,785 (తీన్మార్ మల్లన్న)
బీఆర్ఎస్ – 56,113 (రాకేష్ రెడ్డి)
బీజేపీ – 24,236 (ప్రేమెందర్ రెడ్డి)
అశోక్ పాలకూరి (స్వతంత్ర) – 20,037
కాంగ్రెస్ అభ్యర్ధి మెజారిటీ – 14,672
ప్రస్తుతం మూడో రౌండ్ మొదలైంది.









