★ ఆల్ ఇండియా ఎస్టీ కెటగిరిలో 573 వ,ర్యాంక్ సాదించిన గిరిజన ఆణిముత్యం
నేటి గద్దర్ న్యూస్ , కరకగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని తాటిగూడెం గ్రామానికి చెంది పొలేబోయిన.గంగరాజు (టిచ్చర్) ధనలక్ష్మి దంపతుల కుమార్తె పోలెబోయిన రిషిత ఎంబీబీఎస్, బిడిఎస్ కోర్సుల కోరకు ఎన్ టిఎ దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ 2024 ప్రవేశ పరీక్షలో మొత్తం 720 మార్కులకు 596 మార్కులు సాధించిన ఆల్ ఇండియా ఎస్టీ కోటలో 573 వ ర్యాంకు సాధించిన గిరిజన ఆణిముత్యం పోలెబోయిన రిషిత.అమె ఆల్ ఇండియా ర్యాంకు సాధించడంతో మండల ప్రజాలు,అధికారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Post Views: 317