నేటి గదర్ న్యూస్ ,ఖమ్మం ప్రతినిధి :
జరిగిన లోకసభ ఎన్నికల్లో ఖమ్మం స్థానం నుంచి కాంగ్రెస్స్ అభ్యర్థిని నియమించడంలో కొంత ఆలస్యం అయినా కాంగ్రెస్స్ బలం పుంజుకొనే విధంగా రాంరెడ్డి మెజారిటీ సాధించారు. సుమారుగా 4.68 లక్షల మెజారిటీ సాధించి ఖమ్మం బి ఆర్ స్ అభ్యర్థిని మట్టికరిపించారు.కాంగ్రెస్స్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు, రెవిన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ కు రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. లేట్ గా అభ్యర్థి ని నిలబెట్టిన లెటస్ట్ గా కాంగ్రెస్స్ కి హిట్ ఇచ్చారు అని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేసారు.
Post Views: 216