నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న రెస్టారెంట్లకు నోటీసులు జారీచేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు : ఖమ్మం ప్రతినిధి : ఖమ్మంలో రోజు రోజుకు రెస్టారెంట్ల సంఖ్య పెరుగుతూపోతుంది.ప్రజల ఆరోగ్యం పక్కన పెట్టి కొంతమంది రెస్టారెంట్ యాజమాన్యం నాణ్యమైన ఆహారాన్ని అందించటంలో విలువలు కోల్పోతునారు. కేవలం ధనర్జనే లక్ష్యం గా రెస్టారెంట్లు నడుపుతున్నారు. ఆహారంలో మితిమిరిన రాసాయాణాలు కలుపుతూ ప్రజలను ఆకర్షస్తున్నారు. వీటి వలన ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది. ప్రజల ఆరోగ్యం కోసం పట్టణ ఫుడ్ సేఫ్టీ అధికారి అయినా కిరణ్ కుమార్ తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని రెస్టారెంట్లకు నోటీసు లు ఇచ్చారు.
Post Views: 71