నేటి గద్ధర్ న్యూస్,హైదరాబాద్:
ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని పలువురు Mla లు మర్యాద పూర్వకంగా కలిశారు. వారిలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి , మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి లు ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి, తదితర అంశాలు చర్చించినట్లు సమాచారం.
Post Views: 36