: ఖమ్మం ప్రతినిధి : నేటి గదర్ న్యూస్ : ఖమ్మంలో ఈ నెల 9 నా నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షల కొరకు పక్కడబంధీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రంకు 500 మీటర్లు దూరం వరకు సెక్షన్ 144 ఉంటుందని అందరు ఈ విషయాన్ని గమనించగలరు అని తెలిపారు.ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఈ కఠిన నిర్ణయం ఉంటుందని సెక్షన్ 144 ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థలు సంయమనం పాటించాలని, పరీక్షలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడలని అధికారులను కోరారు. పరీక్ష రాసే అభ్యర్థలుకు ఎక్సమ్ సెంటర్ కు రావటానికి ట్రాఫిక్ ఇబ్బంధులు లేకుండా చూడాలని ట్రాఫిక్ అధికారూలకు తెలియపారు.
Post Views: 28