+91 95819 05907

స్టార్ ఫిజియోథెరపీ హాస్పటల్ ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

నేటి గదర్ ,జూన్ 8 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):

కూసుమంచి మండలంలో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా కూసుమంచి మండల కేంద్రములో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండి కలిమ్ కుమార్తె డాక్టర్ అర్షియ జబీన్ ఆధ్వర్యంలో నూతన స్టార్ ఫిజియోథెరపీ హాస్పటల్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నూతన హాస్పటల్ లో ఆర్థోపెడిక్ ,న్యూరాలజీ ,గైనకాలజీ , పేడియాట్రిక్, గేరియాటిక్,పోస్ట్ ఆఫ్ రీహాబిటేషన్ సంబంధించిన వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండనుందని డాక్టర్ అర్షియ జబీన్ తెలిపారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా హాస్పటల్ ను ప్రారంభించడం శుభపరిణామం భావిస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పాపులర్ ఛానల్ చైర్మన్ సాదిక్ అలీ , కూసుమంచి గ్రామ స్థానిక ఎంపీటీసీ మాదాసు. ఉపేందర్, కూసుమంచి గ్రామ మాజీ సర్పంచులు చెన్న మోహన్ , గుండా దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండ శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు నున్న వత్. బిక్షం నాయక్, మండల కాంగ్రెస్ నాయకులు భారీ వీరభద్రం, అర్వపల్లి జనార్దన్ గౌడ్, భూపాల్ రెడ్డి, కొండ మైపాల్, ఎస్కే నాగుల్ మీరా, సైదా నాయక్, పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !