+91 95819 05907

సింగరేణి ఉద్యోగాలకు నోటిఫికేషన్లో తేదీ మార్పు…

నిరుద్యోగ యువతీ,యువకులు గమనించగలరు..?

నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ జూన్ 9:
నైనారపు నాగేశ్వరరావు ✍️

సింగరేణి కాలరీస్ కంపెని లిమిటెడ్ వారు తేది. 15.03.2024 న నోటిఫికేషన్ నం. 02/2024 ద్వారా మేనేజ్ మెంట్ ట్రైనీ (ఇ అండ్ ఎం), మేనేజ్ మెంట్ ట్రైనీ (సిస్టమ్స్), జెఎంఇటి,అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్),అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (మెకానికల్), ఫిట్టర్ ట్రైనీ మరియు ఎలక్ట్రిషియన్ ట్రైనీ ఉద్యోగాల్లో గల ఖాళీలు భర్తీ చేయుటకై అర్హులైన అభ్యర్ధుల నుండి ఆన్లైన్ లొ ధరఖాస్తులు కోరబడినవి.ఇట్టి ఆన్ లైన్ ధరఖాస్తుల ప్రారంభ తేది:15.05.2024 సాంకేతిక కారణాల వలన వాయిదా పడినది.సాంకేతిక సమస్య నివారణ చేసి పై ఉద్యోగాల కొరకు ఆన్లైన్ ధరఖాస్తు చేసుకొనుటకై సింగరేణి ఆన్లైన్ పోర్టల్ తేది: 10.06.2024 మద్యాహ్నం 12.00 గం.ల నుండి తిరిగి ప్రారంభించబడును మరియు ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకొనుటకు ఆఖరి తేది.29.06.2024 వరకు పొడిగించబడినది.అర్హులైన అభ్యర్థులు తేది:10.06.2024 న మద్యాహ్నం 12.00 గం. ల నుండి తేది:29.06.2024 సాయంత్రం.05.00 గం.ల వరకు పై ఉద్యోగాల కొరకు ధరఖాస్తు చేసుకోగలరని బిఆర్ దీక్షితులు, జిఎం పర్సనల్ వెల్ఫేర్ & ఆర్.సి తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !