నేటి గదర్ న్యూస్ , వైరా ప్రతినిధి :
కొణిజర్ల మండలం పరిధిలో గల ఆయుర్వేద వైద్యశాలలో కరెంటు మారమ్మతులు చేస్తుండగా, సడన్ గా కరెంటు షాక్ తగిలి ఎలక్ట్రీషియన్ మృతి చెందడు. మృతుడు గొల్లపూడి కి చెందిన వ్యక్తి గా గుర్తించారు. బంధువులకు సమాచారం అందించారు.
Post Views: 48









