+91 95819 05907

రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుటుంబాన్ని పరామర్శించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు

ఆర్యవైశ్య సంఘ సభ్యులు మరియు అశ్వాపురం కిరాణా అసోసియేషన్ సభ్యులు…

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి అశ్వాపురం జూన్ 12:
నైనారపు నాగేశ్వరరావు ✍️

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల వాస్తవ్యులు పేట యాదగిరి రీమా శ్రీ కిరాణా షాప్ అశ్వాపురం,సోమవారం సాయంత్రం మణుగూరు మండలం చిక్కుడుగుంట బిటిపిఎస్ ప్లాంట్ దగ్గర బైకు,లారీ ఢీకొన్న సందర్భంగా ప్రమాదం జరగగా ఆ ప్రమాదంలో గాయపడిన పేట యాదగిరి తమ్ముడు,వారి కూతురు మరియు కుమారుడు ఇద్దరికీ కాలికి,చేతికి ప్యాక్చర్ అయ్యి ఒంటి మీద చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.ఇట్టి విషయం తెలుసుకున్న అశ్వాపురం మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు మరియు కిరాణా అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ కుటుంబానికి తగిన సాయం చేస్తామని హామీ ఇచ్చి మనోధైర్యాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ఎస్కేట్ గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు,కే సందీప్, డి వెంకటేష్,పి ధనంజయ,పి పుల్లారావు,నరసింహారావు, జి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !