నేటి గద్దర్ న్యూస్, బోనకల్/చింతకాని:
బిజెపి మతోన్మాద విధానాల వలన భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని సిపిఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు మన్నేపల్లి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సిపిఎం కార్యాలయంలో సోమవారం రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. వర్తమాన రాజకీయాలు, పరిస్థితులు అనే అంశంపై ఆయన బోధించారు. ప్రతి కార్యకర్త సిద్ధాంతం పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు.
Post Views: 22