★అఖిలపక్షం కార్మిక సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ ముట్టడి
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
సింగరేణి కి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ కేటాయించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తున్న బొగ్గు బ్లాక్ ల వేలం రద్దు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం కార్మిక సంఘాలతో పాటు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి జిల్లా ఐఎఫ్టియు నాయకత్వం పాల్గొనడం జరిగింది
Post Views: 70