నేటి గదర్ న్యూస్ : ఖమ్మం ప్రతినిధి :✍️ సతీష్ కుమార్ జినుగు :
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పెన్షన్ వస్తుందని వికలాంగుల ఎంతో ఎదురు చూడగా ఇ రోజు వరకు పాత పెన్షన్ విధాన్నానే అమలు చేస్తున్నరు అని ఖమ్మం వికలాంగుల యూనియన్ సభ్యులు వాపోయారు. గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ ఇవ్వటం ఏమిటని వారు ప్రభుత్వ అధికారులను నిలాదిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కొత్త పెన్షన్ అమలు చేసి, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సౌకర్యం కల్పించాలని ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ముందు వారు ధర్నా చేసారు.ఎన్నికలకు ముందు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను తోరలోనే పూర్తిచేసి వికలాంగులను ఆదుకోవాలని కోరారు.
Post Views: 30