నేటి గద్దర్ న్యూస్ , వాజేడు :
కొంగాల గ్రామపంచాయతీ జగన్నాధపురం గ్రామంలో వైద్య అధికారి మధుకర్
వైద్య సిబ్బంది ఆశ కార్యకర్తలు గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు.వర్షాకాలంలో గోదావరి పరివాహక ప్రాంతాలలో గ్రామాల చుట్టూ నిలువ నీరు ఉండటంతో సీజనల్ వ్యాధులు కలుగుతాయి. గ్రామాలలో ప్రజలు అవగాహన రహితంతో అనేక వ్యాధుల వారిన పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇంటింటికి వెళ్లి డ్రమ్ములు, గోలాలని నీళ్లను పారబోయటం కాలవలో తిమోపాస్ మందు చల్లటం వీధులలో బ్లీచింగ్ పౌడర్ చల్లటం
గ్రామస్తులకు వర్షాకాలం వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వీధి కుక్కల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని మీ ఆరోగ్యం మీ చేతిలో ఉందని ప్రతి ఒక్కరూ భోజనం ముందు
సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోవాలని డాక్టర్ తెలియజెచేరు. మండలంలో మరుమూరు, నాగారం, పలు గ్రామపంచాయతీలలో ప్ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ మధుకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యాధికారి గ్యానస, హెల్త్ సూపర్ కోటిరెడ్డి .హెల్త్ అసిస్టెంట్
చిన్న వెంకటేశ్వర్లు .శేఖర్. ఛాయాదేవి .ఆశా కార్యకర్తలు
గ్రామపంచాయతీ సిబ్బంది కి.
వైద్య సిబ్బందికి తదితరులు పాల్గొన్నారు.