చర్ల మండల తాసిల్దార్ బిజెపి కిషన్ రైతుల మెమోరాండం
నేటి గదర్ న్యూస్,చర్ల:
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడాన్ని బిజెపి కిషన్ మిర్చ తీవ్రంగా నిరసిస్తున్నది ఇది యావత్ తెలంగాణలో రైతుల్ని మోసం చేయడమేనని బిజెపి కిషన్ భావిస్తున్నది ప్రధానంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు పై బడిన రాష్ట్ర ప్రభుత్వం రైతు బారోస పేరుతో ఇచ్చిన హామీని నెరవేర్చలేక పోవడం దురదృష్టకరం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కాకుండా సబ్ కమిటీలు అభిప్రాయాలు పేరుతో కాలయాపన చేయడం విడ్డూరం ఇక 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ పథకం విషయంలో ప్రభుత్వం అధికారాల్లోకి వచ్చి 200 రోజులు గడుస్తున్నా ఈ ప్రభుత్వం ఇంకా రైతులను గందరగోళంలో పరుస్తూనే ఉంది. రుణమాఫీ కాక కారణంగా అన్న ఆర్థిక తోడ్పాటు విషయంలో ఈ ప్రభుత్వం ఇంకా నోరు మెదపకోకుండా దుర్మార్గం, గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని గొప్పలు చెప్పిన రాష్ట్ర సర్కార్ నేటికి ఆ దిశగా కార్యచరణ చేయకపోవడం గమనార్హం బిజెపి కిషన్ మ్యాచ్చ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన అన్ని హామీలను ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి కిషన్ మెర్చా హెచ్చరిస్తుంది